tag:blogger.com,1999:blog-3490178321683446052.post7520699654162141997..comments2023-05-04T20:37:02.688+05:30Comments on పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి): తెగులు పాటల గోలపక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)http://www.blogger.com/profile/11825175204828212174noreply@blogger.comBlogger22125tag:blogger.com,1999:blog-3490178321683446052.post-75959186957158964692017-07-14T01:06:20.434+05:302017-07-14T01:06:20.434+05:30"మాంఛి పచ్చి తాటి కమ్మ"
కొంచెం వైలెంట్ క..."మాంఛి పచ్చి తాటి కమ్మ"
కొంచెం వైలెంట్ కల కన్నట్టున్నరే?Anonymoushttps://www.blogger.com/profile/13234914218745850298noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-10634827095409587452012-10-04T23:37:55.855+05:302012-10-04T23:37:55.855+05:30మనం మంచి సాహిత్యం రాసిచ్చినా అది సినిమా పాటకు పనిక...మనం మంచి సాహిత్యం రాసిచ్చినా అది సినిమా పాటకు పనికి రాదు నోరు తిరగని కిలిమంజారోలు అస్కావాలూ కావాలి సినిమా పాటలకి.
ఇంతకీ CGR లో పాటలు విన్నారా, వింటే ఈ టపాకు పొడిగింత రాసేస్తారు రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-83681206097416097302012-10-04T23:36:36.488+05:302012-10-04T23:36:36.488+05:30ఈ ఏ వచ్చీ బీ పై వాలే కీ ఎంసెట్ కీ అవినాభావ సంబంధం ...ఈ ఏ వచ్చీ బీ పై వాలే కీ ఎంసెట్ కీ అవినాభావ సంబంధం ఉందని మా ఇంటర్ చదివే రోజుల్లో వీకెండు టెస్టులు రాసేప్పుడు అనుకునే వాళ్ళం!రహ్మానుద్దీన్ షేక్https://www.blogger.com/profile/09111706708631913774noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-23130635066354965692010-06-29T19:30:10.487+05:302010-06-29T19:30:10.487+05:30@crystal gal,
thanQ n cheers 2 u too
who r u
i gue...@crystal gal,
thanQ n cheers 2 u too
who r u
i guess u may b reeha or bhanu
am i right
--santosh(siddhu)పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)https://www.blogger.com/profile/11825175204828212174noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-57943668873624636132010-06-29T19:26:55.887+05:302010-06-29T19:26:55.887+05:30వేణురాం,సాయి ప్రవీణ్,శివ చెరువు,శిశిర,శివరంజని,అనా...వేణురాం,సాయి ప్రవీణ్,శివ చెరువు,శిశిర,శివరంజని,అనామకులు,ప్రణీత స్వాతి,సి.హెచ్.ఆదిత్య గార్లకు

కృతఙ్ఞతలు
@ఇండియన్ మినర్వా,
రమణ గోగుల గారి గురించే చెప్పారా చెప్పక చెప్పక ఆయన దొరికితే మర్డర్ చెయ్యాలన్నంత అభిమానం పెంచుకుని తిరిగేవారు ఆయన సినిమాలు చేసే కాలం లో

సౌమ్య గారూ,
మీరు చెప్పిన భరాగో గారి జోకు అదిరిందండీ.ఆ జోకు చెప్పిందుకు మీకు ఓ డింగుటకా.

సుజాత గారూ,
ఆ ఉంగుడుగుడుగుడు గుర్తు వస్తే నేనేదో బ్రహ్మ హత్యా పాతకమో,మరేదో చేసిన ఫీలింగ్ వస్తూంటుంది నాకు.సరే మీకూ ఒక ఉంగుడుగుడుగుడు.

సూర్య గారూ,
మీరు అదృష్టవంతులు.మా లాంటి వాళ్లు కొత్త పాటలు వినకా మానరు.వినీ ఊరుకోలేరు.అలా అని ఏ మర్డరో చెయ్యనూ లేరు.కృతఙ్ఞతలు
--సంతోష్ సూరంపూడి.పక్కింటబ్బాయి(మా పక్కింటోళ్లకి)https://www.blogger.com/profile/11825175204828212174noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-28743511756402660182010-06-28T10:24:36.172+05:302010-06-28T10:24:36.172+05:30WOWWW SANTOSH I DIN KNOW WERE A BLOGGER....THREE ...WOWWW SANTOSH I DIN KNOW WERE A BLOGGER....THREE CHEERS TO YOU.Reeha Sharonhttps://www.blogger.com/profile/14541267978888041615noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-21531944107294416052010-06-20T19:35:08.418+05:302010-06-20T19:35:08.418+05:30తధాస్తు mastaru. chala baga rasaru. mana praarabdh...తధాస్తు mastaru. chala baga rasaru. mana praarabdham ide anukoni santhoshinchali. mana kaveeswarulu thama కపిత్వ జల్లుల్లో manalni inkenta munchi mudda chestaro bhavishyattu lo choodali.thttps://www.blogger.com/profile/17511969909755205084noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-88370935518685438202010-06-19T21:28:09.151+05:302010-06-19T21:28:09.151+05:30కొత్త పాటలని వినడం మానీసి పదేళ్ళవుతోంది. అయినా ఎద...కొత్త పాటలని వినడం మానీసి పదేళ్ళవుతోంది. అయినా ఎదో దిగులు - కొంపదీసి "మన తెలుగు సాయిక్షం మిస్ అయిపోతున్నానేమో" నని. మొత్తానికి పొయ్యేదేం లేదన్న భరోసా దొరికింది. వీలుంటే నా "రియార్సల్సులు" చదవండి.

సూర్య
(www.suryamahavratayajula.wordpress.com)Surya Mahavratahttps://www.blogger.com/profile/05650141877418686548noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-26000385579216340502010-06-18T23:47:16.128+05:302010-06-18T23:47:16.128+05:30సౌమ్యగారూ..సూపరండీ.
భ.రా.గో గారి జోక్ నేనూ చదివాన...సౌమ్యగారూ..సూపరండీ.

భ.రా.గో గారి జోక్ నేనూ చదివానండీ.ప్రణీత స్వాతిhttps://www.blogger.com/profile/14039640148636676139noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-64678952300304631972010-06-18T18:38:00.123+05:302010-06-18T18:38:00.123+05:30మనసునమల్లెల మాలలూగెనే
can you tell me the meaning...మనసునమల్లెల మాలలూగెనే

can you tell me the meaning of this
this too word one cant explainAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-24291480783119360822010-06-18T14:24:08.413+05:302010-06-18T14:24:08.413+05:30sowmya, mee joke super!sowmya, mee joke super!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-72392230949475743522010-06-18T13:17:20.891+05:302010-06-18T13:17:20.891+05:30ఈ సంధర్భంలో నాకో జోకు గుర్తొచ్చింది. భ.ర.గో గారి చ...ఈ సంధర్భంలో నాకో జోకు గుర్తొచ్చింది. భ.ర.గో గారి చిరకాల మిత్రుడు అమెరికానుండి వచ్చిన సందర్భంలో "తెలుగు సినిమా చూసి చాన్నాళ్లయింది, వెళదాం రారా" అన్నాట్ట.

భ.రా.గో గారేమొ "వద్దురా, నువ్వుభరించలేవు, మనకాలమనుకున్నవా, కానే కాదు ఇంటిదగ్గారే కబుర్లు చెప్పుకుందాం అన్నారట". "ఊహు లేదు వెళ్లాల్సిందే" అన్నారటా ఆ స్నేహితుడు. సరే కానీ అని వెళ్లారట.

అందులో మోకాలు ఊపుకుంటూ, నడ్డి ముదుకి వెనక్కి తిప్పుతూ డేన్సులు వేస్తూ పాడుతున్నరట. కాసేపయ్యక ఆ మిత్రుడు అడిగాడట "ఓరేయ్ ఆ పాటకి అర్థమేమిటంటావ్?" అని

భ.రా.గో గారికి చిర్రెత్తుకొచ్చి "మనసునమల్లెల మాలలూగెనే" అంటే అర్థం చెప్పగలను కానీ "డింగుటక ఆహా డింగుటక ఓహో డింగుటక" అంటే ఏమి చెప్పమటావురా" అన్నారట.ఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-88144757485504683172010-06-18T13:02:05.567+05:302010-06-18T13:02:05.567+05:30మీ బాధకు నా సహానుభూతి!మీరు మొదట పేర్కొన్న పాటలో &q...మీ బాధకు నా సహానుభూతి!మీరు మొదట పేర్కొన్న పాటలో "ఉంగుడుగుడు గుడు గుడు"అని ఒక శబ్దం ఉంటుంది.అదేంటో అర్థమై చావట్లా!ఇలా అర్థం కానిపాటల లిస్టు రాసుకుంటూ పోతే ఒక రీము(అనగా 24 దస్తాలు!దస్తాకి 24 ఠావులు)కావాల్సివస్తుంది.

Indian minerva, మీరు మరీనండి, రమణ గోగుల ఏ సాహిత్యాన్ని ఎలాగైనా చంపేయగల్డు!సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-81820572695885799712010-06-18T13:00:37.841+05:302010-06-18T13:00:37.841+05:30This comment has been removed by the author.సుజాత వేల్పూరి https://www.blogger.com/profile/07485076489347400417noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-38987935705784645922010-06-18T11:18:20.410+05:302010-06-18T11:18:20.410+05:30మీరు
"ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో ది...మీరు
"ఓం నమస్తే బోలో బేబీ, ఓం నమస్తే బోలో దిల్ మే డాష్ కొట్టే పార్టీ టైం లో
ఓం నమస్తే బాబా ఓం నమస్తే బోలో నీతో పార్ట్ నర్ అవుతా ఫ్యూచర్ క్రైం లో"

పాట ఎప్పుడైనా విన్నరా, ఈ పాట నేను చాలాసార్లు విని అర్థంచేసుకోవడానికి ప్రయత్నించాను.ఊహూ నావల్లకాలేదు. ఏం క్రైం చేస్తారు, ఎందుకు డేష్ కొడతారు...అబ్బే, లాభం లేదని వదిలేసాను.

మీ కల నెరవేరాలని కోరుకుంటున్నాను.

నేను పాటల మీదకాదుగాని తెలుగు మీద (అంటే పాటలని కలుపుకుంటూ) ఒక పోస్ట్ రాసాను, చూడండి.
http://vivaha-bhojanambu.blogspot.com/2010/04/blog-post_09.htmlఆ.సౌమ్యhttps://www.blogger.com/profile/13092928341811875166noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-84392391104318817422010-06-18T10:39:42.442+05:302010-06-18T10:39:42.442+05:30హ..హ..హ..హ..తథాస్తు.హ..హ..హ..హ..తథాస్తు.శివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-53726421484996105392010-06-18T10:35:13.370+05:302010-06-18T10:35:13.370+05:30హ్హ.. హ్హ.. హ్హ.. తథాస్తు.హ్హ.. హ్హ.. హ్హ.. తథాస్తు.శిశిరhttps://www.blogger.com/profile/07428585184874161041noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-20144998916473003112010-06-18T07:25:48.115+05:302010-06-18T07:25:48.115+05:30మరీ అలా తీసెయ్యకండే ఇలాంటి పాటల్లో కొన్ని నన్ను బా...మరీ అలా తీసెయ్యకండే ఇలాంటి పాటల్లో కొన్ని నన్ను బాగా inspire చేసినవి కూడా వున్నాయి. ఫరెజ్జాంపుల్ అదేదో సినిమాలో "మధుమాసం" అన్న పదాన్ని ఇరగదీసి అరగదీసి దాదాపు ఆ పదంతోనే పాటమొత్తం కానిచ్చేశారు కవివర్యులు (దానికి గాత్రం రమణ గోకుల గారు). అదివిన్నాక "ఓసోస్ ఇంతోటి పాట నేనూ రాసెయ్యగల" ననుకొన్నాను. అంతగా కదిలించిందా పాట నన్ను :).Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-26686321227546064832010-06-18T06:25:19.509+05:302010-06-18T06:25:19.509+05:30avunu dubbing paatalaki original ki kooda theda un...avunu dubbing paatalaki original ki kooda theda undatledu..శివ చెరువుhttps://www.blogger.com/profile/04840838048744748929noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-16095293385721924992010-06-18T03:44:57.455+05:302010-06-18T03:44:57.455+05:30నిజమే బ్రదర్. అస్సలు అర్ధం పర్ధం లేకుండా మొత్తం పా...నిజమే బ్రదర్. అస్సలు అర్ధం పర్ధం లేకుండా మొత్తం పాత రాసేయచ్చు అనడానికి బెస్ట్ example "ఏ వచ్చి బీ పై వాలె".
"వీలుంటే పై వాక్యం ఆటోల లారీల వెనకాలా రాసుకుని గర్వించాలి." - ఇది సూపర్ :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-71422673837571469052010-06-17T23:20:19.525+05:302010-06-17T23:20:19.525+05:30ha..ha...bagundanDi.. :)ha..ha...bagundanDi.. :)రాజ్ కుమార్https://www.blogger.com/profile/06689000331013061735noreply@blogger.comtag:blogger.com,1999:blog-3490178321683446052.post-45186852191526701872010-06-17T22:33:55.720+05:302010-06-17T22:33:55.720+05:30తధాస్తు.తధాస్తు.Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.com