అనగనగనగా ఓ ఆపిల్ చెట్టు దాని కింద ఓ కుర్రాడు కూచున్నాడు.ఆ కుర్రాడి నెత్తి మీద ఓ ఆపిల్ పండు పడింది."కిందకే ఎందుకు?"అని ప్రపంచంలో కెల్లా సిల్లీ ప్రశ్న వేసుకున్నాడు(దానికి ప్రపంచం ఆశ్చర్యపడేంత సీరియస్ జవాబు కనిపెట్టాడనుకోండి)ఆ కుర్రాడు న్యూటన్ అయ్యాడు.
*****
ఇంకో కుర్రాడు వేరే ఆపిల్ చెట్టు కింద కూచుని ఉండగా మళ్ళీ ఇంకో ఆపిల్ అతని మీద కూడా పడింది.దాన్ని తింటూండగా,"ఈ ఆపిల్ నా ప్రేయసి ముందు మొట్టినా తర్వాత తియ్యగా నోటికందుతుంది"అనుకున్నాడు.ఆ కుర్రాడు తర్వాత్తర్వాత అద్భుతమైన కవి అనిపించుకున్నాడు.
*****
ఓ కుర్రాడు ఆపిల్ చెట్టు కింద కూచున్నాడో లేదో మళ్లీ నెత్తి మీద పడింది పట్టు వదలని ఆపిల్.ఆ కుర్రాడు"ఛా ఇదే ఆపిల్ అందమైన అమ్మాయి బొడ్డు మీద పడి ఉంటేనా..."అనుకున్నాడు గడ్డం గోక్కుంటూ.ఆ కుర్రాడు రాఘవేందర్రావ్ బి.ఎ. గా అభిమానుల్ని సంపాదించుకున్నాడు.
నీతి:ఆ నీతి ఏదో అర్ధమయ్యుంటే ఈ పాటికే ఒక ఆపిల్ చెట్టు వెతుక్కునే వాడివిరా ఎదవా.సో చలో సిమ్లా

హ హ్హ హ్హా
good one boss.
హ హ్హ హ్హా
జాగ్రత్తండి.... ఆపిల్స్ ఎక్కువ పడితే కష్టం మరి!!!!
సో మొత్తానికి ఎలాంటి ఇన్స్పిరేషన్ రావాలన్నా, ఏపిల్ చెట్టు ముఖ్యమన్న మాట
ఆపిల్ వలన ఉపయోగం ఉన్న లేకపోయినా... చెట్టు వల్ల మాత్రం ఉపయోగం ఉంది అంటారు!