Your Ad Here

కులం తప్పేలా అవుతుంది???

కులం అంటే వృత్తి వల్ల ఏర్పడిన సామాజిక కట్టుబాటు.వాళ్లలో వాళ్లు పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల,ప్రత్యేకమైన ఆహార వ్యవహారాలు ఉండడం వల్ల మరింత బలవత్తరమైంది.భారత దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయి ఆనాడు.వాటన్నిటికీ అలౌకిక లక్ష్యాలు(నాన్ మెటీరియల్ గోల్స్)ఉండేవి.(సాక్ష్యం:కాకిలా వందేళ్లు బతికి ఏం లాభం,చచ్చేటప్పుడు మూటకట్టుకు పోతామా లాంటి వాడుకలు ఆనాడు చాలా మామూలు).ఇక వర్ణం భగవంతుడు సృష్టించినది.అవి నాలుగు బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర..అందునా మనిషి లోపలి గుణము,బయటి పని బట్టి నిర్ణయమౌతాయి.పైగా పుట్టుకతో అందరూ శూద్రులు మిగతా వర్ణాలు ఎవరికి వారు సంతరించుకోవాలని చెప్పారు.ప్రపంచంలో ఎవరైనా ఈ నాల్గింటి లో ఒకడై ఉంటాడు.ఈ రెండిటికి సంబంధం చెప్పాలంటె...కులం కొలను లాంటిదైతే వర్ణం రూపం లాంటిది.మీ రూపం కొలను ప్రశాంతంగా ఉన్నప్పుడు కనిపిస్తుంది చెదిరిపోతే చెదిరిపోతుంది.అలా అని రూపం లెదనలేము గా.అలాగే ఒక నాడు కులం వర్ణాన్ని చక్కగా ప్రతిబింబించింది.ఈ నాడు చాలావరకు ప్రతిబింబించలేక పోతోంది.నేడు మీరు అనుకునే కుల స్వరూపం వేరు నాటి కుల వ్యవహారాలు వేరు. పైగా ఆనాటి ఆలోచనా ధోరణి వేరు నేటి ఆలోచనా ధోరణి వేరు.ఈ నాడు డబ్బు కోసం ఒకడి కింద బానిసలా పనిచేస్తారు రాజులబ్బాయిలు,సాఫ్ట్వేర్ కంపెనీ కొలువుకోసం మందు పుచ్చుకుంటారు బ్రాహ్మణులు,తల్లిని తండ్రినీ వదిలి డబ్బు కోసం అమెరికా వెళ్తారు..కానీ ఆనాడు మహా మహా యుద్ధాలు చేసిన ఖడ్గ తిక్కనాది నియోగి బ్రాహ్మలు కూడా దేహ దారుఢ్యం వంకన మాంసాహారం తినలేదు.మన ప్రాధాన్యాలు డబ్బు,అధికారం మొదలైనవి...అలా ఉంటాయి కాలానుగుణ ఆలోచనా విధాన మార్పులు అలాంటి రోజుల్లో ఉన్న మీరూ నేనూ ఆనాటి కులాచారాల్ని తప్పు పడుతున్నాం.హాస్యాస్పదం.నాటి దేవదాసీ కులం గురించి మాట్లాడతారు మనవాళ్లు.సాని అనే పదం స్వామిని అనే పదం నుండి వచ్చిందని,దేవాలయాల్లో నాట్యం ప్రదర్శిస్తూ ఆ స్వామికి అంకితమై సన్యాసినులుగా జీవించే ఆచారం తో మొదలైందని అందరికి తెలుసు.ఎన్నో వందల ఏళ్లపాటూ కొనసాగిన ఆ ఆచారం చివరకు దురాచారమైందని కూడా తెల్సు.ఏ ఆచారమైనా కాలక్రమేణా రూపు మార్చుకుంటుంది.అలాంటప్పుడు వదిలెయ్యాలి దానికి కొంత సంఘర్షణ అవసరమౌతుంది.ఇంత మాత్రం చేత ఒకనాడు అసలు ఆ ఆచారం ఉదాత్తంగా ప్రారంభమవ్వలేదనడం దారుణం కాదా.ఆనాడు వేశ్యలూ సంసారులూ ఉన్నారు కానీ నేడు వేశ్యలకీ సంసారులకీ తేడా తెలియని పరిస్థితి వస్తోంది.ఆ విషయం పట్టించుకోకుండా ఏనాడో ఎదో జరిగిందంటారు.అదీ మనవాళ్ళ కథ. ప్రతీ కులం గురించీ ఇంతే.ఐతే ఆయన మావాడు ఈయన మావాడు అనడం లేదంటే కులం దురాచారం దాన్ని వేళ్లతో పెకలిద్దాం అనడం.నేడు కులం అని చెప్పుకునేది ఒక రాజకీయ అస్త్రం.ఈ కులం వేరు ఆనాటి కులాల లక్షణాలు వేరు.ఆ తేడా తెలియక మాట్లాడుతున్న వారే పైన చెప్పిన రెండు రకాల వారూనూ. నేడు రాజకీయ అవసరాల వల్ల ఇఫ్తార్ విందులకు వెళ్లి తురక టోపీలు తగిలించుకునే కమ్మ వారు సంస్కృతి మీద దాడిని సహించలేక ముస్లీం పాలకులను చీల్చి చెండాడిన కాకతీయుల పేర్లూ మునుసూరి నాయకుల బొమ్మలూ వారి కుల సంచికలో వేసుకోవడానికి ఏ మాత్రం అర్హులు? భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలను ఉద్దేశ్యాలను స్పష్టంగా చూస్తూ మతానికీ రాజకీయానికి సంబంధం లేదనే రెడ్లు డిల్లీ సుల్తానుల అకృత్యాలను ఎదిరించి ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడినా మల్లరెడ్డి,వేమారెడ్డి తదితరులు మావాళ్ళే అంటే ఆ వీరిలు స్వర్గం లో కూడా దుఃఖిస్తారు. ఇక రెండో రకం జనానికి కులానికి వర్ణానికి భేదం గానీ,నేడు కులం అనుకునేదానికి నాటి కులాచారాలకీ తేడా గానీ తెలియదు.కానీ కులాన్నీ వర్ణ వ్యవస్థని(నిజానికి మనది కులవ్యవస్థ వర్ణం వ్యవస్థ కాదు అది కూడా తెలియని మేధావులు వారు)ఖండిస్తుంటారు. బ్రాహ్మణీక ధోరణి అని రాసేస్తుంటారు.ఇటీవల భరత్ ఝంఝన్వాలా అనే కాల్మిస్ట్ చెప్పినట్టు..బ్రాహ్మణుడు అంటే అధికారేఛ్ఛ లేని రాజకీయ నాయకులు.మన మహా మంత్రులు సేనానులు అటువంటి వారే వారు రాజరికాన్ని తృణీకరించిన వారు.ఆనాటి దొండపూడి అన్నయ మంత్రి సుల్తాంపూర్(ఊరుగల్లును)జయించి మునుసూరి కాపయనాయకుని రాజును చేశాడు.అలానే పీష్వా బాజీరావ్ 41 యుద్ధాలు గెల్చినా ఛత్రపతిగా సిం హాసనం అధిష్టించలేదు.గాంధీజీ స్వాతంత్ర్యానంతరం ప్రధాని పదవి తృణీకరించారు.
అయినా నిద్ర పొయే వాళ్లను లేపచ్చు గానీ ....
25 Responses
  1. Giri Dornala Says:

    >>పైగా పుట్టుకతో అందరూ శూద్రులు మిగతా వర్ణాలు ఎవరికి వారు సంతరించుకోవాలని చెప్పారు>>

    పుట్టుకతో అందరూ శూద్రులయినపుడు, వారు బ్రహ్మణులుగా లేక క్షత్రియులుగా మారాలంటే దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఎవరి దగ్గర అప్లికేషను పెట్టుకోవాలి? శూద్రుడి కుటుంబంలో పుట్టినవాడికి బ్రాహ్మణుడిగా మారాలన్నా చదువు చెప్పేవారెవరు, లేక క్షత్రియుడిగా మారాలంటే రాజ్యం ఎవరిస్తారు? రాజులబ్బాయిలెవరినీ వీడికి దేహధారుఢ్యం లేదు అని చెప్పి శూద్రుడిగా మార్చిన దాఖలాలు లేవే?


  2. మంచు Says:

    నిజంగా చెపాలంటే ఈ పొస్ట్ నాకు అర్ధం కాలేదు.. మీరేం చెప్పలనుకుంటున్నారొ కూడా అర్ధం కాలేదు :((


  3. Giri Dornala Says:

    >>ఇక వర్ణం భగవంతుడు సృష్టించినది.అవి నాలుగు బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్య,శూద్ర..అందునా మనిషి లోపలి గుణము,బయటి పని బట్టి నిర్ణయమౌతాయి>>

    లోపలి గుణం ఎలాంటిదో పరీక్షించి వర్ణవిభజన చేసేదెవరు, బయటి పని వంశపారపర్యంగా వచ్చింది కాకుండా వేరే పని చేయడానికి అవకాశం ఇచ్చేదెవరూ? కులగజ్జిని సమర్ధించడానికి అబద్దాలని ప్రచారం చేయడం మానండి.


  4. Anonymous Says:

    .బ్రాహ్మణుడు అంటే అధికారేఛ్ఛ లేని రాజకీయ నాయకులు

    అంటే ప్రస్తుతం భారత దేశములో బ్రాహ్మనులెవ్వరూ లేరన్న మాట.


  5. Anonymous Says:

    @nachiket

    చాలా చక్కటి ప్రశ్నలు వేశారు. సమాధానం కోసం ఎదురుచూస్తున్నాను.


  6. Anonymous Says:

    well said. migataa comments raasina vaallandaru bujaalu tadumukOnavasaram ledu. chEva unTE mee aatma gouravaanni meeru penchukovaali gaani. pakkanODu pachcha gaa unTE edchi prayojanam lEdu. appanangaa vachche government package la kosam, atrocity chattam kinda andarni bhayapeTTaDam kOsam kulaanni use chEsukone vaallu kuda kula gajji gaalle kada mari vaallamaaTEmiTi.


  7. మంచు Says:

    ఆఖరి అజ్ఞాత... నన్ను కలపద్దు :-)) మిగతావారు అడిగిన ప్రశ్నలకూ నాకు సంబంధం లేదు..


  8. Giri Dornala Says:

    @Anonymous
    chEva unTE mee aatma gouravaanni meeru penchukovaali gaani.

    ఆత్మ గౌరవమంటే అబద్దాలు రాయడమా?

    . appanangaa vachche government package la kosam, atrocity chattam kinda andarni bhayapeTTaDam kOsam kulaanni use chEsukone vaallu kuda kula gajji gaalle kada mari vaallamaaTEmiTi.

    మీరు అలాణ్తివారి దగ్గర మీ టపా చేయండి.


  9. మంచు Says:

    అలాంటివారి దగ్గర మీ కామెంట్ పెట్టండి అంటే అర్ధం వుంది కానీ .. అలాంటివాటి దగ్గర టపా చెయ్యండి ఎంటి నిచికెత్ గారు.. మరీ విచిత్రం గా..


  10. Giri Dornala Says:

    మంచుపల్లకి గారూ,

    మీకు విషయం కన్నా గ్రామర్ ముఖ్యంలా ఉంది :).

    మిగతా వాళ్ళ కామెంటులకి, మీకు సంబంధం లేదు అన్నారు, మీరూ కులగజ్జిని సమర్ధిస్తున్నారా? మీకు వర్ణానికి, కులానికి తేడా తెలిసిందా? వర్ణం ఎవరు నిర్ణయిస్తారో మీరయినా సెలవియ్యండి, టపా రచయిత దగ్గర సమాధానం లేనట్టుంది.


  11. మంచు Says:

    నా మొదటి కామేంట్ చదివినట్టు లేరు.. కులగజ్జిని ఎవరివైపు నుండి సమర్దించను.. అంటే ... కులంపేరుతొ సాటి మనిషిని చిన్నచూపు చూసినా .. కులం పేరు చెప్పి ప్రతిభని చిన్నచూపు చూసినా.. రెంటిలొ దేనిని సమర్దించను... ఇక మీ మిగతా ప్రశ్నలకు సమాధానం ఇవ్వలంటే అసలు రచయత ఎమి చెబుతున్నడొ అర్ధం కావాలి.. అది నాకు అర్ధం కాలేదు ..


  12. Nrahamthulla Says:

    @నచికేతా
    చక్కని హేతుబద్దమైన ప్రశ్నలడిగారు.కులం కొలను లాంటిదట.దేవదాసీలను భోగంకులం అనే మురికి కొలనులో ఉంచితే వాళ్ళు ఆ కొలనునే పూర్తిగా వదిలేసి ఇంకో కొలనులో చేరారు.తురక టోపీలు,భారత దేశంపై దాడి చేస్తున్న ఇస్లాం సంస్థలు,సుల్తానుల అకృత్యాలు,లాంటి పదజాలాన్ని ఇంకా ఇంకా ఎంతకాలం ప్రయోగిస్తారు?ఇక్కడున్నకోట్లాది భారతీయ ముస్లిములపై సోదరభావం చూపించటానికి బదులు పాత వెధవలందరిని నిరంతరం గుర్తుచేస్తూ ఈ నాటి ముస్లిముల్ని అనుమానంగా చూస్తూ ఉండటం ధారుణం.ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా భారతీయముస్లిముల్లోకి కూడా కులం పాకింది.పుట్టుకతో అందరూ శూద్రులే అనుకున్నా అసలీ పుణ్యభూమిలో పుట్టుకే ఎన్నోజన్మల పుణ్యఫలం కదా సాయిబుకైనా?


  13. Anonymous Says:

    kulagajji ki example

    http://chaakirevu.wordpress.com


  14. Giri Dornala Says:

    రహమతుల్లా, ఆకాశ రామన్న గార్లకు ధన్యవాదాలు.


  15. Nrahamthulla Says:

    కులాంతర మతాంతర వివాహాలకు ఇచ్చేప్రోత్సాహక మొత్తాన్ని 25000 నుండి 50000 రూపాయలకు పెంచారట.డాక్టర్ అంబేద్కర్ మొదలు అభ్యుదయవాదులు, మానవతావాదులు కులనిర్మూలన కోసం పోరాడుతున్నారు కానీ పెద్దగా ప్రయోజనం లేదు.హెచ్చుసంఖ్యలో కులాంతర వివాహాలు జరగటం వల్లమాత్రమే కులనిర్మూలన జరుగుతుంది.”రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.”
    కుల నిర్మూన గురించి అంబేద్కర్ మాటలు:
    * “కులంవల్ల ఆర్దిక శక్తియుక్తులేమీ సమకూడవు.కులంవల్ల జాతి కూడా ఏమీ వికసించదు,వికసించలేదు.కానీ కులం ఒకపని చేసింది.అది హిందువులు నీతి నికోల్పోయి పూర్తిగా చిన్నాభిన్నామయ్యేలా చేసింది.కులాలు ఒక కూటమిగాకూడా ఏర్పడలేవు.ఒక కులం ఇంకొక కులానికి అనుబంధం గా కూడా ఉండదు.ప్రతి కులం మిగతా కులాలనుండి తానొక ప్రత్యేక కులంగా గుర్తింపుకోసం పోరాడుతుంది.కులవ్యవస్థ అందరూ కలిసి పాల్గొనే ఉమ్మడి కార్యక్రమాన్ని అడ్డగిస్తుంది.ఇది మన అందరి పని అనే స్పృహ లేకుండా, ఐఖ్యం కాకుండా చేస్తుంది.కులంఉండటం, కులస్పృహ ఉండటం వల్ల పాత వివక్ష లన్నీ గుర్తుకొస్తూ సమైఖ్యత ఆగిపోతున్నది.క్లబ్బు సభ్య త్వం లాగా కులం సభ్యత్వం అందరికీ రాదు.కులంలో సభ్యత్వం కావాలంటే ఆకులంలో పుట్టాలి.అది కులధర్మం .కులాలు స్వయంప్రతిపత్తి గలవి. ఎవరైనా కొత్తవ్యక్తి వస్తే ఒక కులంలోకి చేర్చుకొమ్మని చెప్పే అధికారం ఎవరికీ లేదు. హిందూ సంఘం ఒక కులాల కూటమి . ప్రతి కులం మూసుకుపోయి ఉంటుంది కాబట్టి కులం మారే అవకాశం ఎవరికీ ఉండదు. హిందూసమాజం విస్తరించకుండా ఇతర మతస్థులను కలుపుకోకుండా కులమే అడ్డుపడింది. కులాలున్నంతవరకు హిందూ మతం విశ్వజనీన సేవా మతం కాలేదు.శుద్ధి హాస్యాస్పదం,నిష్ఫలకార్యక్రమం.కులం సంస్కర్తలనూ,సంస్కరణలనూ నాశనంచేసే ఆయుధం .తన కులంకాని వాడిలో ఉన్న ప్రతిభ ను ప్రశంసించే శక్తి హిందువులో ఉండదు.మౌర్యుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ను సమూలంగా తుడిచిపెట్టారు.”


  16. ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఈనాడు రాజకీయ అస్త్రం గా మారిన కులం అనే పదానికీ ఆనాడు చెప్పిన కులం అనే కట్టుబాటుకూ వేర్వేరు అని.ఈనాటి కులగజ్జిని చూసి ఇదే కులవ్యవస్థ అనుకుని.ఆనాటి కులాచారాల్ని తిట్టే వాళ్ల కోసం రాసిన టపా ఇది.ముఖ్యంగా మధ్య యుగాల నాటి కుల వ్యవస్థ తర్వాత బ్రిటీష్ సంపర్కం తో ఏర్పడిన జాడ్యాలను కుల వ్యతిరేకులు అనే వాళ్లు అధ్యయనం చెయ్యాలి.
    ఏ ఆచారం ఒకరిని తొక్కుదామని మొదలవ్వదు,అలా మొదలైతే అది వ్యవస్థ స్థాయికి ఎదగలేదు.జనామోదం పొందబోదు.ఎప్పుడైతే కుల వ్యవస్థ కుల గజ్జిగా మారుతోందో ఆనాడు అది జనవ్యతిరేకతకు లోనైంది.అసలు మొదలవ్వడమే ప్రజల్ని హింసించేందుకు మొదలైందనడమే ఆస్చర్యం.
    ఈ కోణం లో కులవ్యవస్థ(కుల గజ్జి కాదు)పునర్నిర్వచించుకోవాలి.కుల గజ్జి తో రాజకీయంగా ఎదుగుతున్న నేటి సమాజంలో అలాంటి కృషిని ఆశించడమే తప్పు కావచ్చు.

    ---సంతోష్ సూరంపూడి
    (గమనిక:టపా నాకు అర్ధం కాలేదన్న వారికోసమే ఈ వివరణ(ప్రయత్నం))


  17. @ఆకాశ రామన్న గారు,
    .బ్రాహ్మణుడు అంటే అధికారేఛ్ఛ లేని రాజకీయ నాయకులు(as per the political context)

    అంటే ప్రస్తుతం భారత దేశములో బ్రాహ్మనులెవ్వరూ లేరన్న మాట..
    correct
    నా ఉద్దేశ్యం అక్కడ ఉదహరించిన కాలం రచయిత భరత్ ఝంఝన్ వాలా ఉద్దేశ్యం కూడా అదే.
    @ నిచికేత్ గారు,
    అప్లికేషన్లు అక్కరలేదు.సంతరించుకోవడం అదే జరుగుతుంది.టపాలో ఉదహరించిన వేమారెడ్డి,ఉదహరించని శ్రీ కృష్ణ దేవ రాయలు ,శివాజీ తదితరులు కులానికి క్షత్రియులు కాదు కానీ వారు క్షాత్రం సంతరించుకున్నారు.శ్రీ కృష్ణ దేవ రాయలకు చిన్ననాడే అప్పాజీ ఉపనయనం చేయించారు,క్షత్రియునిగా పుట్టలేదనే సంశయాలను కాదని కాశీ నుంచి వచ్చిన పండితుడు ఛత్ర సహిత సిం హాసనానికి పట్టాభిషేకం చేసారు.ఇక వేమారెడ్డి విషయంలో ఐతే శృంగేరీ పీఠాధిపతి ఢిల్లీ పాలకులను గెలవక మునుపే ఆయన క్షాత్ర తేజస్సు గమనించి ఆయనకు యువకునిగా ఉన్నప్పుడే ఉపనయనం చేశారు.
    ఒక ఏభై ఏళ్ల క్రితమే క్రిష్ణా జిల్లాకు చెందిన వ్యక్తి ఒకాయన కమ్మ కులంలో పుట్టి ఆనాటి ఆధ్యాత్మిక ఉద్యమాల స్ఫూర్తితో వేదవేదాంగాలూ చదువుకుని కాశీ విశ్వేశ్వరుని సన్నిధిలో ఉపనయనం చేయించుకుని శర్మ అని పేరు మార్చుకుని ఎన్నో భాష్య గ్రంధాలు తెలుగులోకి అనువదించారు.3 తరాలు పాటు అలా అధ్యయనం చేసి ఉపనీతులై బ్రాహ్మణ గోత్రనామాలు చెప్పుకుంటే తర్వాతి తరాల వారు బ్రాహ్మణ కులస్థులుగా వ్యవహరింప బడతారు.అటువంటి కొన్ని వంశాలను బ్రాహ్మణుల వంశ వృక్షాలు రాశిన వారు నిర్ధారించడం జరిగింది.
    --సంతోష్ సూరంపూడి.
    (ఈ రెండు ప్రశ్నలూ స్పష్టంగా అర్ధమయ్యాయి కనుక సమాధానాలు ఇవ్వడం జరిగింది..అటువంటి సూటి ప్రశ్నలు మరి ఏవైనా ఉంటే సమాధానాలు చెప్పేందుకు ప్రయత్నిస్తాను.)
    (ఆ కృష్ణా జిల్లాకు చెందిన మహనీయుని పేరు గుర్తు లేదు కనుక రిఫర్ చేసి చెప్పగలను.క్షంతవ్యుణ్ణి)


  18. @ ఎన్.రహమతుల్లా గారు,
    కృతఙ్ఞతలు.కులం అనే కొలను చెదిరిపోతే అనే దానికి తోడుగా మురికి పట్టిన కొలను అనే చక్కటి పోలికను(నా పోలిక కన్నా బలమైన పోలిక)ఇచ్చారు.మరోసారి ధన్యవాదాలు.


  19. Anonymous Says:

    కాంగ్రెస్ గ్రాస్ లాంటి ఈ ఫార్మసీ లమ్డీకొడుకులు బ్లాగుల్లోనూ పడ్డారూ? పీకేయ్యండి.


  20. Anonymous Says:

    usa travel by train http://video-game.xqa.in/video-game-simple-english-wikipedia-the-free-encyclopedia travel channel made in america [url=http://psp.xqa.in/nodipecten-subnodosus-psp-mexico]nodipecten subnodosus psp mexico[/url]
    outdoor dance floor los angeles rent http://xbox.xqa.in/search-for-xbox-live-players local travel clubs [url=http://xbox.xqa.in/screenshots-from-games-for-pc-ps-xbox-and-gamecube-etc-game]travel mag for people of color[/url]
    best travel insurance online 20 http://video-game.xqa.in/e-buzz-com-all-the-latest-video-game-news-from-e student travel and scotland or england [url=http://psp.xqa.in/crisis-core-for-psp]crisis core for psp[/url]
    what show in the movie the burbs http://psp.xqa.in/big-tits-psp k z travel trailer sales texas [url=http://wii.xqa.in/maxconsole-forums-first-ever-wii-modchip-review-cyclowiz-for]me myself irene soundtrack[/url]
    four winds travel trailers http://gamecube.xqa.in/abbeville-video-games-rent-buy-playstation-xbox-gamecube swire travel hong kong [url=http://wii.xqa.in/c-forum-c-special-top-nintendo-ds-wii-gba-and-gc]c forum c special top nintendo ds wii gba and gc[/url]
    baldwin auto parts http://nintendo.xqa.in/download-super-nintendo-games-free us traveler 4 piece marino travel collection [url=http://nintendo.xqa.in]sekonic auto lumi l 86 light meter[/url]


  21. Anonymous Says:

    audio technica travel http://alstroemeria.azuw.info/alstroemeria-flowers alstroemeria flowers [url=http://anemone-flower.azuw.info/anemone-flower-seeds]anemone flower seeds[/url]
    http://ammi-majus.azuw.info/viruses-of-ammi-majus viruses of ammi majus britney spears nude pictures [url=http://bouvardia.azuw.info/buy-bouvardia]buy bouvardia[/url]
    [url=http://chrysanthemum.azuw.info/chrysanthemum-bedding-by-lawrence]chrysanthemum bedding by lawrence[/url] hot movie http://anigozanthus.azuw.info/anigozanthus-mini-red-green anigozanthus mini red green
    travel holiday riccione http://african-lily.azuw.info/african-lily-plant african lily plant [url=http://ageratum.azuw.info/ageratum-photo]ageratum photo[/url]
    http://buddleia.azuw.info/buddleia-alterniflora buddleia alterniflora billboard liberation front [url=http://carnation.azuw.info/carnation-instant-coupons]carnation instant coupons[/url]


  22. Anonymous Says:

    ukraine adventure travel http://slots.kdue.info/gimme-those-free-slots gimme those free slots [url=http://baccarat.kdue.info/baccarat-parts-list]baccarat parts list[/url]
    http://slots.kdue.info/harrison-slots harrison slots formation of hanging rock [url=http://jackpot.kdue.info]jackpot[/url]
    [url=http://poker.kdue.info/desktop-poker-calculator]desktop poker calculator[/url] pride and prejudice movie 2006 http://roulette.kdue.info/digital-roulette-scmatic digital roulette scmatic
    the travel authority http://keno.kdue.info/restaurants-with-keno-in-massachusetts restaurants with keno in massachusetts [url=http://slots.kdue.info/goth-slots]goth slots[/url]
    http://roulette.kdue.info/conway-roulette conway roulette free piano sheet music christmas songs [url=http://poker.kdue.info/detroit-poker-rooms]detroit poker rooms[/url]


  23. Anonymous Says:

    info http travel yahoo com p hotel 329730 ylt http://valentino.dowk.info/valentino-restaurant-nashville valentino restaurant nashville [url=http://hermes.dowk.info/hermes-birkin-handbag-interior]hermes birkin handbag interior[/url]
    http://loewe.dowk.info/loewe-tv loewe tv the making of the african queen [url=http://coach.dowk.info/coach-11119]coach 11119[/url]
    [url=http://christian-louboutin.dowk.info/christian-louboutin-los-angeles]christian louboutin los angeles[/url] movie blogspot russian http://jimmy-choo.dowk.info/jimmy-choo-red-soles jimmy choo red soles
    free poland travel guide http://dolce-gabbana.dowk.info/old-dolce-and-gabbana-ads old dolce and gabbana ads [url=http://giuseppe-zanotti.dowk.info/giuseppe-zanotti-boots]giuseppe zanotti boots[/url]
    http://dolce-gabbana.dowk.info/light-blue-dolce-gabbana-roll-on light blue dolce gabbana roll on mardi gras music [url=http://dolce-gabbana.dowk.info/mens-dolce-and-gabbana-pants]mens dolce and gabbana pants[/url]


  24. Anonymous Says:

    ohio art travel suitcase lunchbox http://gful.info/bbw/bbw-christie bbw christie [url=http://gful.info/vagina/small-water-bump-on-vagina]small water bump on vagina[/url]
    http://gful.info/virgins/virgins-making-love-to-their-fathers virgins making love to their fathers eminem hampster up ass [url=http://gful.info/teens/hot-teens-fucking-compilation]hot teens fucking compilation[/url]
    [url=http://gful.info/sexual/babysitter-sexual-fantasy-literature-stories]babysitter sexual fantasy literature stories[/url] the bee movie http://gful.info/sperm/luminous-sperm-erotic-classic luminous sperm erotic classic
    budget travel to southwest gulf florida http://gful.info/uniform uniform [url=http://gful.info/swingers/swingers-club-est-midlands]swingers club est midlands[/url]
    http://gful.info/toon/mrs-toon mrs toon kiss paper weight favors [url=http://gful.info/shemale/raven-as-a-shemale]raven as a shemale[/url]


  25. Anonymous Says:

    travel money belt http://fjwr.info/virgin/how-do-virgin-and-btconnect how do virgin and btconnect [url=http://fjwr.info/sperm/precum-has-in-sperm]precum has in sperm[/url]
    http://fjwr.info/thong/thong-for-young-boys thong for young boys s nokia ringtones [url=http://fjwr.info/tits/pefect-tits]pefect tits[/url]
    [url=http://fjwr.info/tits/pearls-legs-and-tits]pearl's legs and tits[/url] great movie scores http://fjwr.info/tits/peggy-noonans-tits peggy noonan's tits
    coppell travel http://fjwr.info/vagina/extra-hair-on-the-vagina extra hair on the vagina [url=http://fjwr.info/shemales/girls-with-shemales-streaming]girls with shemales streaming[/url]
    http://fjwr.info/sexual/mandy-goodhandy-tran-sexual-toronto mandy goodhandy tran sexual toronto israeli music [url=http://fjwr.info/sexual]sexual[/url]